భారత్, వెస్టిండీస్ రెండో వన్డేలో పరుగుల వరద పారింది. WI 405 పరుగులు చేయగా, IND 406 పరుగులు సాధించి విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి మొత్తం 811 పరుగులు చేశాయి. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌ల జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది. SA vs AUS మ్యాచ్ 872 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా, IND vs SL మ్యాచ్ 825 పరుగులతో రెండో స్థానంలో ఉంది.
క్రీడలు
భారత్ - విండీస్ వన్డేలో పరుగుల వరద


