హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మార్వో సంతకమే ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు!

HYD: ఇబ్రహీంపట్నంలోని మంగళ్‌పల్లి రెవెన్యూ పరిధి Sy.No96లో 4.25ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చి, పాస్ బుక్ పొందినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. దీనిపై MROని సంప్రదించగా తన సంతకాన్ని ఫోర్జరీ చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వహీదా బేగం పేరుతో భూభారతి వెబ్‌సైట్‌లో ఎలా నమోదైందని, ఈ ఫోర్జరీ ఎవరు చేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.