హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పౌరుల హక్కులకు భంగం కల్పించవద్దు'

SRCL: పౌరుల హక్కులకు భంగం కల్పించవద్దని ఆర్ఐ శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమంను గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కళ జ్యోతి, జీపీఓ, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.