హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమ్యూనిటీ వాలంటీర్ల దరఖాస్తుల ఆహ్వానం

RR: నార్సింగి PS పరిధిలో ప్రజలకు పలు రంగాల్లో సేవలందించేందుకు వాలంటీర్లను నియమిస్తున్నారు. సైబర్ క్రైమ్ నివారణ, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, కమ్యూనిటీలకు ఐదేసి చొప్పున, మహిళా భద్రతకు 10 మందిని ఎంపిక చేయనున్నారు. సేవా దృక్పథం, యాక్టివ్‌గా ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఎస్సై మునీందర్ 8712568392 ను సంప్రదించవచ్చు.