PDPL: పెద్దపల్లి పట్టణంలోని 10వ వార్డు చీకురాయి రోడ్డులో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై వార్డు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్, మహిళలు ఉన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ ఛైర్మన్


