హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఎన్ఎం పోస్ట్ అమ్మకంపై విచారణకు ఆదేశం

WGL: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఏఎన్ఎం పోస్టుల అమ్మకం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైద్యశాఖలోని ఓ ఉద్యోగి మెరిట్ లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తానని అభ్యర్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దళారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరుగుతోందని డీఎంహెచ్ఓ రాజారెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.