సంగారెడ్డి: పటాన్‌చెరు రూరల్ పరిధిలోని ఇస్నాపూర్ పురపాలక సంఘం పరిధిలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రుద్రారం, లక్డారం, ఇస్నాపూర్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. లైన్ల మరమ్మతుల పనుల కారణంగా ఈ కోత విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


