హైదరాబాద్: 28°C
తెలంగాణ

HCU ఎన్నికల్లో ఘన విజయం

KMM: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయం సాధించడంపై ఖమ్మంలో బుధవారం రాత్రి విజయోత్సవాలు నిర్వహించారు. టపాసులు కాల్చి విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీణ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఓటర్లు తీర్పునిచ్చారని అన్నారు.