సిద్దిపేట: చేర్యాల మైనారిటీ కమ్యూనిటీ హాల్ పనుల శంకుస్థాపన, లబ్ధిదారులకు సంక్షేమ ఫలాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్టోబర్ 1న చేర్యాలలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 12వ వార్డులో పనులను ప్రారంభిస్తారు. అనంతరం రేణుకా గార్డెన్స్‌లో లబ్ధిదారులకు కుట్టుమిషన్లు, కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తారని తెలిపారు.
తెలంగాణ
నేడు చేర్యాలలో ఎమ్మెల్యే పల్లా పర్యటన


