హైదరాబాద్: 28°C
తెలంగాణ

'2,131 ఎకరాల సాలార్‌జంగ్ భూమిని పరిరక్షించాలి'

MDCL: కూకట్‌పల్లిలోని 2,131 ఎకరాల సాలార్‌జంగ్ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని భూ హక్కుదారు అశోక్ కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ 806, 1007 నుంచి 1075 వరకు ఉన్న ఈ భూమికి సంబంధించి 1873 నాటి పబ్లిక్ లీజ్ అగ్రిమెంట్ పట్టా ఉందని, ఈ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.