KMM: గంజాయి అక్రమ రవాణా కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఇన్‌ఛార్జ్ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.పి.కృష్ణార్జున బుధవారం తీర్పు చెప్పారు. 2022లో ఖమ్మం రైల్వే స్టేషన్లో MPకి చెందిన రాజేశ్,రాజ్ కుమార్, హరిఓం, పూనందేవిలు అక్రమంగా 101కేజీల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
గంజాయి కేసులో పదేళ్ల జైలు శిక్ష


