మెదక్: హనుమకొండలో నిర్వహించిన 12వ తెలంగాణ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఐదు స్వర్ణాలు, రెండు వెండి, ఒక కాంస్య పతకం సాధించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ వెల్లడించారు. అండర్-20 విభాగం 5000 మీటర్ల రేస్‌వాక్‌లో బీఏ విద్యార్థిని బి.అంజలి బంగారు పతకం సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించారు.
తెలంగాణ
క్రీడల్లో మెదక్ డిగ్రీ కళాశాల విద్యార్థుల రికార్డు


