హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖానాపూర్‌లో రైతులకు శిక్షణ

నాగర్ కర్నూల్: బిజినెపల్లి మండలం ఖానాపూర్‌లో ఆత్మ సంస్థ ఆధ్వర్యంలో 'రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్' ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ యశ్వంత్ రావు, కేవీకే సైంటిస్ట్ డాక్టర్ శైల పాల్గొని మాట్లాడారు. రైతులు సాంప్రదాయ వరి సాగును తగ్గించి, కంది, పెసర, మినుము, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు.