HNK: వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 15 మందిని బుధవారం మేజిస్ట్రేట్ అంకేశ్వరపు కమలాకర్ ఎదుట హాజరుపరిచారు. మహబూబాబాద్‌కు చెందిన బానోత్ అనిల్‌కు నాలుగు రోజుల జైలు శిక్ష విధించడంతో పరకాల సబ్ జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ కే.సుజాత తెలిపారు. మిగతా 14 మందికి రూ.11,600 జరిమానా విధించారన్నారు.
తెలంగాణ
డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు


