నారాయణపేట: కలెక్టరేట్‌లో సీనియర్ ఉద్యోగులుగా పనిచేసిన వారి అనుభవం, మార్గదర్శకత్వం నూతనంగా విధుల్లో చేరిన ఉద్యోగులకు ఎంతో అవసరమని కలెక్టర్ ప్రియాంక అన్నారు. నారాయణపేట కలెక్టరేట్‌లోని E సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న దయాకర్ రెడ్డి అభినందన సభలో పాల్గొని దంపతులను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించారు.
తెలంగాణ
సీనియర్ ఉద్యోగుల మార్గదర్శకత్వం ఎంతో అవసరం: కలెక్టర్


