హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా రిజిస్ట్రార్‌గా శాగుప్తా ఫిర్దోస్ నియామకం

WGL: జిల్లా రిజిస్ట్రార్ శాగుప్తా ఫిర్దోస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్బలక్ష్మిని కరీంనగర్ ఆడిట్ విభాగం జిల్లా రిజిస్ట్రార్గా నియమించారు. కరీంనగర్‌లో ప్రొహిబిషనరీ జిల్లా రిజిస్ట్రార్(పీడీఆర్)గా ఉన్న శాగుఫ్తా ఫిర్దోస్‌ను WGL జిల్లా రిజిస్ట్రార్ బదిలీ చేశారు.