హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరుగురికి సీఎం సహాయ నిధి చెక్కులు

TPT: వడమాలపేట మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ.3,45,376 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పంపిణీ చేశారు. పూడి, తిరుమండ్యం, ఎస్‌బీఆర్‌పురం, అప్పలాయగుంట ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.