SKLM: పరిపాలనలో AI వినియోగం పెంచడం ద్వారా పనులను సులభతరం చేయడంతో పాటు వేగవంతంగా పూర్తి చేయవచ్చని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టరేట్‌లో జూనియర్ సహాయకులు, టైపిస్టులతో ఏఐపై శిక్షణ నిర్వహించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పరిపాలనలో ఏఐ వినియోగం పెరగాలి'


