కృష్ణా: మోపిదేవి మండలంలో నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసీ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సన్మానించారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పాల్గొని నూతనంగా ఎన్నికైన ఏఎంసీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లను సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మోపిదేవిలో ఎస్ఎంసీ కమిటీ ఛైర్మన్‌లకు సన్మానం


