PPM: వార్షిక తనిఖీల్లో భాగంగా బలిజిపేట పోలీసు స్టేషన్‌ను ఎస్పీ ఎస్. వి.మాధవరెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు సమాచారం లభ్యమయ్యే విధంగా సమాచార వ్యవస్థను మెరుగుపరాచాలని సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ


