హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చేరువులో పడి ఇద్ధరు చిన్నారులు మృతీ

CTR: చిత్తూరులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొంగలబావి వీధిలోని చెరువులో పడి చవటపల్లి, మంగసముద్రానికి చెందిన బాలాజీ (13), హరి (13) మృతిచెందారు. స్థానికులు వారిని బయటికి తీయగా, అప్పటికే ఓ బాలుడు మృతిచెందగా, మరో బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.