హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధం కావాలి'

VSP: మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026 నిర్వహణకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సీడీఎంఏ పి. సంపత్ కుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖలో జరిగిన ప్రాంతీయ సమావేశంలో ఎన్నికల నిబంధనలు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.