PLD: నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో 41 ఏళ్లు సేవలందించి రిటైరైన AR HC పేరం సాంబయ్యను ఎస్పీ కే. జగదీష్ ఆదహళ్లి ఘనంగా సత్కరించారు. నిబద్ధతతో పనిచేసినందుకు అభినందిస్తూ.. ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో RIలు గోపీనాథ్, కృష్ణారావు, అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
AR HC సాంబయ్యకు ఘన ఆత్మీయ వీడ్కోలు


