KDP: శేఖరాజుపల్లె రెవెన్యూ పరిధిలోని మొహిద్దిన్ సాహెబ్ పల్లె సమీపంలో సర్వే నంబర్ 425/1లో దాదాపు 3 ఎకరాల ప్రభుత్వ DKT భూమిని ఓ స్థానికుడు ఆక్రమించి దానిమ్మ, జామ చెట్లు నాటినట్లు ఆరోపణలు ఉన్నాయి. కబ్జాపై వార్తలు వచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
డీకేటీ భూమి ఆక్రమణపై విచారణ ఏదీ..?


