SKLM: ఆక్వా సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ సేవలు అందిస్తున్నామని మత్స్యశాఖ ఉప సంచాలకులు సుమలత బుధవారం తెలిపారు. నీరు, మట్టి నాణ్యత, చేపలు, రొయ్యల వ్యాధుల నిర్ధారణ పరీక్షలు ల్యాబ్‌లో చేస్తారని, నిపుణుల సలహాలు ఇస్తారని చెప్పారు. శ్రీకాకుళం ఇలిసిపురంలోని ల్యాబ్‌లో ఉ.9.30 నుంచి సా.5.30 వరకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు అందుబాటులో ల్యాబ్ సేవలు'


