E.G: రాబోయే పుష్కరాల నాటికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాతీయ రహదారిపై అవసరమైన అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మోరంపూడి నుంచి పొట్టిలంక వరకు సర్వీస్ రోడ్లు, డ్రైనేజీలు, రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని రహదారుల శాఖ అధికారులను కోరారు. ప్రమాదాల నివారణకు నూతన ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పుష్కరాల నాటికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు'


