BPT: మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుయిటీ కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో అద్దంకిలో బుధవారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అద్దంకిలో కార్మికుల నిరసన కార్యక్రమం


