అన్నమయ్య: సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేజీబీవీలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఎస్సై వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఓ.ఇందు ప్రథమ, పదో తరగతి ఎన్.తేజస్విని ద్వితీయ, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎస్.సౌందర్య తృతీయ బహుమతులు సాధించారు.
ఆంధ్రప్రదేశ్
పటేల్ జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీ


