కోనసీమ: రామచంద్రపురం రూరల్ మండలం కాపవరం గ్రామంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ రూ. 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో తాగునీటి ప్లాంట్‌ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన తాగునీరు అందించడం ఎంతో అవసరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి


