KKD: శంఖవరం మండలం కత్తిపూడిలోని సీతారామ కాలేజీ వద్ద అక్టోబర్ 1న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 16 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. 700కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జాబ్ మేళా.. ఎక్కడంటే?


