TPT: సురుటుపల్లి శాండ్ చెక్పోస్ట్ వద్ద ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీ సందర్భంగా ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు, ట్రాన్సిట్ పర్మిట్,వే బిల్, ఇసుక పరిమాణం, వాహనం గమ్యస్థానం తదితర వివరాలను పరిశీలించారు.నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను గుర్తించి,సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రవాణా వాహనాలు తనిఖీలు


