హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టీడీపీలోకి చేరికలు

ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్లో పామూరు మండలం నర్ర మారెళ్ల గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. బుధవారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు కమిట్‌మెంట్‌తో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.