కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహాజన సభకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలకమని, రుణాలను వ్యవసాయ అవసరాలకు సద్వినియోగం చేసుకుని సకాలంలో చెల్లించాలని సూచించారు. అనంతరం రైతులకు బ్యాంకు పాస్ బుక్‌లను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు కీలకం: ఎమ్మెల్యే


