BPT: కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇందులో భాగంగా అద్దంకి నియోజకవర్గ పరిధిలో కొత్తగా 41 మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఈ పింఛన్లను అక్టోబర్ నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తగా 41 స్పౌజ్ పింఛన్లు మంజూరు


