E.G: ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అనవసరమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమండ్రిలో జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్‌పై ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
'SIR'పై వారి ఆరోపణలు అనవసరం: ఎమ్మెల్యే


