VSP: భీమిలి నియోజకవర్గ పరిధిలో రూ.11.50 కోట్లతో చేపడుతున్న పలు రోడ్ల నిర్మాణ పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దిష్ట గడువులోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన


