TPT: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో చైనాను ఓడించి స్వర్ణం సాధించిన భారత జట్టు సభ్యుడు, నాయుడుపేటకు చెందిన గణేశ్ మణిరత్నంకు శాప్ ఛైర్మన్ రవి నాయుడు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై ఈ విజయం AP, తిరుపతి జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. గణేశ్ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆసియా క్రీడల్లో తిరుపతి వాసికి గోల్డ్ మెడల్.!


