హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ.95.38 కోట్లు విడుదల

W.G: జిల్లా వ్యాప్తంగా అక్టోబర్‌ నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్‌‌ భరోసా’ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. అక్టోబరు 1వ తేదీ ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేయనున్నట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,19,185 మంది లబ్ధిదారులకు రూ.95.38 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.