KKD: రైల్వేలలో సీనియర్ సిటిజన్ల రాయితీల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని MLC పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. MLC కార్యాలయంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. గతంలో 60 ఏళ్ల వృద్ధులకు 40 శాతం, 50 ఏళ్లు పైబడిన మహిళలకు 50 శాతం రాయితీలు ఉండేవని, వాటిని పునరుద్ధరించేలా చూస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే రాయితీల పునరుద్ధరణకు కృషి చేయాలని వినతి


