SKLM: ఆమదాలవలస పురపాలక సంఘ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో రూ.24 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు , అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పలు అభివృద్ధి పనులకు శ్రీకారం


