హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగతో గ్రామాల అభివృద్ధి

CTR: పల్లె పండుగ 3.0’తో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడి అభివృద్ధి వేగం పుంజుకుంటుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో రోడ్లు,మినీ గోకులాలు,డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామానికి ప్రయోజనం చేకూరేలా పనులను నాణ్యతతో,నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తెలిపారు.