హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 150 ఏళ్ల వేడుకల్లో అమ్మాయిల డాన్స్ అదుర్స్

ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు జానపద గీతాలు, కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 'మామిడి కోనాల సాంగ్ ' జానపద గీతాలకు ప్రజలు ఉత్సాహంగా స్పందించారు. ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరై వేడుకలను సందడిగా మార్చారు.