హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

SKLM: జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న ముగ్గురు పోలీసు అధికారులను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఘనంగా ఏఎస్పీ శ్రీనివాసరావు సన్మానించారు. శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి జ్ఞాపికలను అందజేశారు. విధి నిర్వహణలో పోలీసులు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు.