CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్ 20 జూనియర్ బాలికల కబడ్డీ జట్టు ఎంపిక బుధవారం సదుంలో నిర్వహించినట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మమతా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి 46 మంది హాజరుకాగా ఇందులో 14 మంది తో కూడిన జట్టుతో పాటు నలుగురు స్టాండ్ బై క్రీడాకారిణులను ఎంపిక చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా బాలికల కబడ్డీ జట్టు ఎంపిక


