హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అందరి సహకారంతోనే అభివృద్ధి: ఎంపీ

ELR: ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యమని, ఎవరికీ అన్యాయం జరగకుండా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. బుధవారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటు అంశంపై మాట్లాడుతూ.. ప్రజల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లలేమన్నారు.