AKP: నక్కపల్లి మండలం బుచ్చిరాజుపేట పరిధిలో రైతుల జిరాయితీ భూముల్లో అధికారులు అనుమతి లేకుండా రోడ్డు వేయడంపై సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి రోడ్డును పరిశీలించారు. హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా తోటలు తొలగించి రోడ్డు నిర్మించడం చట్టవిరుద్ధమని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అనుమతి లేకుండా రోడ్డు ఎలా వేస్తారు?


