హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విలువలను యువత అలవరచుకోవాలి'

VZM: భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా విజయనగరంలోని ఓ కళాశాలలో 'నేటి యువత ఆలోచనలు, విలువలు, ఆశయాలు' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి SFI అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్‌ సాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ ఆశయాల ప్రాధాన్యతను వివరిస్తూ విద్య, ధైర్యం, సామాజిక బాధ్యత వంటి విలువలను యువత అలవరచుకోవాలన్నారు.