టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో ఆ జట్టు 35 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ప్రస్తుతం షాయ్ హోప్ (91*) సెంచరీ దిశగా సాగుతుండగా, అమీర్ జాంగూ (56*) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు జాన్ క్యాంప్‌బెల్ (101) శతకం సాధించి వెనుదిరిగాడు.
క్రీడలు
భారీ స్కోర్ దిశగా వెస్టిండీస్


