సత్యసాయి: చిన్న, మధ్య తరహా పరిశ్రమల విజయానికి సరైన ఉత్పత్తి ఎంపిక, ఆధునిక సాంకేతికత, ప్రాజెక్టు ఫైనాన్సింగ్, డిజిటలైజేషన్, డిజిటల్ మార్కెటింగ్ కీలకమని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. హిందూపురంలో నిర్వహించిన 'ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్‌షాప్'లో ఆయన మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పరిశ్రమల స్థాపనకు ఐదు అంశాలు కీలకం: కలెక్టర్


