హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సామాజిక పింఛన్ల పంపిణీ

CTR: గురువారం ఉదయం 7 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. రూ.99.53 కోట్ల పింఛన్లను 2,30,201 మంది లబ్ధిదారులకు స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది వారి ఇళ్ల వద్దే అందజేయనున్నట్లు చెప్పారు. పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు.